Shopify వర్సెస్ Wix
మీ వ్యాపార సంక్లిష్టతలను నిర్వహించి, మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారమ్ అయిన Shopify గురించి తెలుసుకోండి.

Shopify ద్వారా పవర్‌ను పొందుతున్న టాప్ బ్రాండ్లలో చేరండి
మీ పద్ధతిలో నిర్వహించండి
మీ వ్యాపారాన్ని, మీ ఇష్టప్రకారం నడిపించండి
మీ బ్రాండ్‌ను అనుకూలీకరించడానికి లేదా మీ బ్యాక్ ఆఫీస్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా నడపడానికి Shopifyలోని శక్తివంతమైన టూల్స్‌ను అన్వేషించండి.

మరింతగా విక్రయించండి
అత్యుత్తమ కన్వర్టింగ్ చెక్‌అవుట్‌తో మరింతగా విక్రయించండి
Shopify చెక్అవుట్ కన్వర్షన్‌ను సగటున 15% పెంచుతుంది, అలాగే ఇది ప్రతి స్టోర్‌లో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ఇందులో కస్టమర్లు ఇష్టపడే ఎక్స్‌ప్రెస్ చెక్అవుట్, తగ్గింపులు, గిఫ్ట్ కార్డ్‌లు, ఇంకా లోకల్ పికప్ మరియు డెలివరీ వంటి ఫీచర్లను కూడా పొందవచ్చు.

₹20తో విక్రయించడం ప్రారంభించండి
₹2,30,000 వరకు క్రెడిట్లను తిరిగి పొందండి
Shopify మార్కెటింగ్ ఇమెయిల్‌లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.
రాజీ లేకుండా స్కేల్ చేయండి
మీ జేబులో మరింత డబ్బును ఉంచుకోండి
మొత్తం యాజమాన్య ఖర్చుపై ఆదా చేయండి, ఇంకా రాజీ పడకుండానే స్కేల్ చేసి పెట్టుబడిపై రాబడిని మరింత ఎక్కువగా పొందండి—అదీ మీ బాటమ్ లైన్‌కు నష్టం వాటిల్లకుండానే.

మీకు సరిపోయే ఉత్తమమైన Shopify ప్లాన్‌ను కనుగొనండి
మీరు ఒక కొత్త ఆలోచనను అన్వేషించాలనుకున్నా లేదా ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి సిద్ధంగా ఉన్నా, మీకు సరిపోయే అద్భుతమైన Shopify ప్లాన్ ఇక్కడ ఉంది. ప్లాన్లు, ధరలను తనిఖీ చేయండి.
మరిన్ని ఫీచర్లను పొందండి
మీతో పాటు ఎదిగే సాంకేతికత
వాణిజ్యం మునుపెన్నడూ లేని విధంగా మారుతోంది, అయితే Shopify మాత్రం మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచడం మీదే పూర్తి దృష్టి సారించింది. వేలాది మంది ఇంజనీర్లతో కూడిన Shopify ప్లాట్‌ఫారమ్ వ్యాప్తంగా AIని ఏకీకృతం చేయడం దగ్గరి నుంచి ఆమ్నీఛానల్ విక్రయ టూల్స్‌ను అందించే వరకు, లెక్కలేనన్ని వార్షిక వాణిజ్య అప్డేట్లను విడుదల చేస్తోంది.

మేము అప్డేట్ల విడుదలను ఎప్పటికీ ఆపము.
ప్రతి ఆరు నెలలకు 150+ అప్డేట్లను అందిస్తాము.
Shopify Editionsను అన్వేషించండిమీ డేటాను బదిలీ చేయండి
మీ పద్ధతిలో మైగ్రేట్ చేసుకోండి
మీ డేటాను Shopifyకి మైగ్రేట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మీ వ్యాపార అవసరాల ఆధారంగా మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోండి.


చిన్న వ్యాపారాల కోసం
మ్యాన్యువల్‌గా మైగ్రేట్ చేసుకోండి
మరింత సరళంగా చేసేందుకు, ఒక CSV ఫైల్‌ను ఉపయోగించి మీ స్టోర్ డేటాను మ్యాన్యువల్‌గా బదిలీ చేయండి. దీనిద్వారా ఉత్పత్తులు, కస్టమర్లు మీ కొత్త Shopify స్టోర్‌లోకి ఇంపోర్ట్ అవుతాయి.
- ఆర్డర్లు, బ్లాగ్ పోస్ట్‌ల వంటి నిర్దిష్ట డేటాను ఈ పద్ధతిలో తరలించలేమని గుర్తుంచుకోండి.
- మీ ప్రస్తుత స్టోర్ పేజీల నుండి వచనాన్ని కాపీ చేసి, మీ కొత్త Shopify స్టోర్‌లో అవసరమైన చోట పేస్ట్ చేయండి.

వేగవంతమైన సెటప్ కోసం
ఒక మైగ్రేషన్ యాప్‌తో మారండి
మీ స్టోర్‌ను వేగంగా మైగ్రేట్ చేయండి. Shopify App Store నుండి ఒక థర్డ్-పార్టీ మైగ్రేషన్ యాప్‌ను ఉపయోగించండి.
- ఉత్పత్తులు, ఆర్డర్లు, కస్టమర్లు, రివ్యూలు, ఇంకా మరెన్నో ముఖ్యమైన స్టోర్ డేటాను బదిలీ చేయండి.
- మైగ్రేషన్ సమయంలో మీ స్టోర్ SEO, అలాగే మొత్తం సమగ్రత చెక్కుచెదరకుండా ఉంచండి.

పెద్ద వ్యాపారాల కోసం
ఒక Shopify భాగస్వామిని నియమించుకోండి
మీ మైగ్రేషన్‌ను నిర్వహించడానికి, దాన్ని పూర్తి చేయడానికి Shopify భాగస్వామితో కలిసి పని చేయండి.
- మీ పరిశ్రమ, పరిమాణానికి అనుగుణంగా మైగ్రేషన్‌లో ప్రత్యేకత కలిగిన Shopify భాగస్వామితో కలిసి పని చేయండి.
- కొంతమంది భాగస్వాములు మీ అవసరాలకు అనుగుణంగా కస్టమ్ మైగ్రేషన్ పరిష్కారాన్ని రూపొందించడానికి Shopify APIని ఉపయోగించవచ్చు.

కస్టమర్ సపోర్ట్
24/7 సపోర్ట్
డేటాను ఇంపోర్ట్ చేయడం నుండి మీ స్టోర్‌ను నిర్మించడం వరకు మొత్తం ప్రక్రియలో అవార్డు గెలుచుకున్న మా కస్టమర్ సపోర్ట్ టీమ్ నుండి ఎప్పుడైనా సహాయం పొందండి.
మీరు ఏ ప్లాన్‌లో ఉన్నాసరే, Shopify సపోర్ట్ ఎల్లప్పుడూ 24/7 అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, మీకు అడుగడుగునా మార్గనిర్దేశం చేయడానికి సహాయ పత్రాలు, వెబ్నార్లు, బ్లాగ్ పోస్ట్‌లు, ఆన్లైన్ కోర్సుల యాక్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది.
మీరు ఏ ప్లాన్‌లో ఉన్నాసరే, Shopify సపోర్ట్ ఎల్లప్పుడూ 24/7 అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, మీకు అడుగడుగునా మార్గనిర్దేశం చేయడానికి సహాయ పత్రాలు, వెబ్నార్లు, బ్లాగ్ పోస్ట్‌లు, ఆన్లైన్ కోర్సుల యాక్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది.
వనరులు
బ్రాండ్లు ఎందుకు మారుతున్నాయో తెలుసుకోండి
Shopify వర్సెస్ Wix మధ్య తేడాలను వివరించే సహాయక వనరుల గురించి తెలుసుకోండి.

ఆర్టికల్
మీ ఆన్లైన్ స్టోర్ కోసం 10 అత్యుత్తమ ఈకామర్స్ వెబ్సైట్ బిల్డర్లు
మీరు క్షణాల్లో మీ పనులను వేగవంతం చేసుకోవడానికి, ఈ అత్యుత్తమ కామర్స్ వెబ్సైట్ బిల్డర్లను అన్వేషించండి.

ఆర్టికల్
2024లో వెబ్సైట్లను నిర్మించడానికి 10 అత్యుత్తమ Wix ప్రత్యామ్నాయాలు
మీ అవసరాలకు సరిపోయే మీ వెబ్‌సైట్‌ను నిర్మించడానికి అత్యుత్తమ Wix ప్రత్యామ్నాయాలను తనిఖీ చేయండి.

వ్యవస్థాపకుల కథనాలు
Tajinebanane తన వార్షిక వృద్ధిని 3 రెట్లు పెంచుకుని, సాధికారతతో కూడిన కమ్యూనిటీని ఎలా నిర్మించింది
పాలిచ్చే తల్లుల కోసం ఒక బ్రాండ్‌ను నిర్మించిన ప్రయాణాన్ని Tajinebananeకి చెందిన Marvin Cavaillé మాతో పంచుకున్నారు—వారు ఒక్క ఉత్పత్తిని విక్రయించడానికి ముందుగానే కమ్యూనిటీని ఎలా పెంచుకున్నారో వివరించారు.

సహాయ కేంద్రం
Wix నుండి మైగ్రేట్ చేయండి
Wix నుండి మీ స్టోర్‌ను Shopifyకి ఎలా మైగ్రేట్ చేయాలో ఈ గైడ్ వివరిస్తుంది. మీరు ఏవైనా కీలకమైన సెటప్ టాస్క్‌లను మర్చిపోకుండా నిర్ధారించుకోవడానికి, దీన్ని ఒక ప్రారంభ దశగా లేదా సూచనగా ఉపయోగించుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
Shopify వర్సెస్ Wix
ఆల్-ఇన్-వన్ ప్లాట్‌ఫారమ్‌కు మారండి
ఎంచుకున్న ప్లాన్ల మీద మీ మొదటి 3 నెలలను నెలకు ₹20కే పొందండి, అలాగే Shopifyని ఉచితంగా ప్రయత్నించండి. ఇంటర్నెట్లోనే అత్యంత అనుకూలీకరించదగిన ప్లాట్‌ఫారమ్ అయిన Shopifyలో, మీ వ్యాపార సంక్లిష్టతను నిర్వహించడానికి అవసరమైన అన్ని టూల్స్, అలాగే సేవలను అన్వేషించండి.