ఉత్పత్తి కార్డ్కార్ట్ కార్డ్UI ప్యానెల్ఉత్పత్తులుUI డాట్స్
హెడ్డింగ్

Shopify ఈకామర్స్ వెబ్‌సైట్ బిల్డర్

మీ ఆలోచనలు, మా రూపకల్పన

అప్రయత్నమైన ఎడిటింగ్, వినూత్న ఆలోచనల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన Shopify వెబ్‌సైట్ బిల్డర్‌తో ఒక అద్భుతమైన స్టోర్‌ను సృష్టించండి.

ఉచితంగా రూపొందించడం ప్రారంభించండి

Shopifyని ఉచితంగా ప్రయత్నించండి, ఆపై నెలకు ₹20తో 3 నెలల పాటు పొందండి.

AIతో కస్టమ్ వెబ్‌సైట్‌ను సృష్టించండి

వాణిజ్యం కోసం మా వద్ద అంతర్నిర్మితంగా ఉన్న AI-ఆధారిత ఫంక్షనాలిటీతో వ్యక్తిగతీకరించిన స్టోర్‌ఫ్రంట్‌ను రూపొందించండి.

లేదా అనుకూలీకరించగల టెంప్లేట్‌తో ప్రారంభించండి

ఇప్పటికే ఉన్న మిలియన్ల కొద్దీ వ్యాపారాల ద్వారా ఉపయోగించబడుతున్న, ఎన్నో ఫీచర్లతో నిండి ఉన్న వందలాది థీమ్‌ల నుండి ఎంచుకోండి.

GOST

పుస్తకాలు

Taste థీమ్‌ను ఉపయోగిస్తోంది

MY SKIN FEELS

ఆరోగ్యం మరియు సౌందర్యం

Dawn థీమ్‌ను ఉపయోగిస్తోంది

DAPPER BOI

దుస్తులు

Testament థీమ్‌ను ఉపయోగిస్తోంది

AUSTIN MOTEL

హాస్పిటాలిటీ

Taste థీమ్‌ను ఉపయోగిస్తోంది

CHOMP

దుస్తులు

Dawn థీమ్‌ను ఉపయోగిస్తోంది

FIADH

దుస్తులు మరియు ఉపకరణాలు

Dawn థీమ్‌ను ఉపయోగిస్తోంది

GOST

పుస్తకాలు

Taste థీమ్‌ను ఉపయోగిస్తోంది

MY SKIN FEELS

ఆరోగ్యం మరియు సౌందర్యం

Dawn థీమ్‌ను ఉపయోగిస్తోంది

DAPPER BOI

దుస్తులు

Testament థీమ్‌ను ఉపయోగిస్తోంది

AUSTIN MOTEL

హాస్పిటాలిటీ

Taste థీమ్‌ను ఉపయోగిస్తోంది

CHOMP

దుస్తులు

Dawn థీమ్‌ను ఉపయోగిస్తోంది

FIADH

దుస్తులు మరియు ఉపకరణాలు

Dawn థీమ్‌ను ఉపయోగిస్తోంది

కోడ్ అవసరం లేకుండా మీ సొంత ముద్ర వేయండి

ఆన్‌లైన్ స్టోర్ ఎడిటర్ నో-కోడ్ సాధనాలతో మీ బ్రాండ్‌ను అన్‌లీష్ చేయండి. టెక్ నిపుణుల కోసం కాకుండా వినూత్న ఆలోచనలు ఉన్నవారి కోసమే మేము వీటిని రూపొందించాము.
దీన్ని ప్రయత్నించండి
వెబ్‌సైట్ బిల్డర్ UI

డ్రాగ్-అండ్-డ్రాప్‌తో రూపొందించండి

సవరించగలిగే విభాగాలతో సులభంగా కొత్త పేజీలను సృష్టించండి లేదా మీ లేఅవుట్‌ను మార్చుకోండి. మీ సైట్, మీ ఇష్టం.

వెబ్‌సైట్ బిల్డర్ UI

మీ శైలిని ప్రదర్శించండి

మీ సైట్ అంతటా స్థిరమైన, ఆకర్షణీయమైన రూపం మరియు అనుభూతి కోసం ఎడిట్ చేయగల థీమ్ సెట్టింగ్‌లతో ఫాంట్‌లు, రంగులు, స్టైల్‌లను మార్చుకోండి.

ఇమేజ్ ఎడిటర్ UI

ఉత్పత్తి చిత్రాలను మార్చండి

AI-ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్‌తో మీ ఉత్పత్తి ఫోటోలను మెరుగుపరచండి. ఎలాంటి డిజైన్ నైపుణ్యాలు అవసరం లేదు.

వెబ్‌సైట్ బిల్డర్ UI

AIతో మీ బ్రాండ్ కథను చెప్పండి

Sidekick సహాయంతో తక్షణమే స్టోర్ హెడ్‌లైన్‌లు, ఉత్పత్తి వివరణలు, చాట్ రిప్లయ్‌లు, బ్లాగ్ పోస్ట్‌లను రూపొందించండి.

మార్కెటింగ్ మరియు SEO సాధనాలతో గుర్తింపు పొందండి

కనుగొనగలిగే సామర్థ్యం కోసం Shopify సైట్‌లు ఆప్టిమైజ్ చేయబడ్డాయి కాబట్టి మీరు నిద్రిస్తున్న సమయంలో కూడా మీ పరిధిని పెంచుకోవచ్చు.
దీన్ని ప్రయత్నించండి
వెబ్‌సైట్ బిల్డర్ UI

సమీకృత SEO కంట్రోల్స్

శోధన ఫలితాల్లో మీ బ్రాండ్ ప్రత్యేకంగా నిలిచేందుకు సహాయపడే ఆటోమెటిక్‌గా జనరేట్ అయ్యే టైటిల్ ట్యాగ్‌లు, మెటా వివరణలు, సైట్‌మ్యాప్‌ను ఆస్వాదించండి.

బ్లాగ్ పోస్ట్ ఎడిటర్ UI

ఇన్‌బిల్ట్ బ్లాగింగ్

మీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కోసం కంటెంట్‌ను ప్రచురించండి, నిర్వహించండి, అనుకూలీకరించండి.

వెబ్‌సైట్ బిల్డర్ UI

కస్టమ్ డొమైన్ మద్దతు

డొమైన్‌ను కనుగొనండి, దాన్ని నేరుగా మీ Shopify అడ్మిన్‌లో క్లెయిమ్ చేయండి.

పక్కపక్కనే ఉన్న మొబైల్ స్క్రీన్‌లు కస్టమ్ వెబ్‌సైట్‌లను చూపుతున్నాయి

మొదటి రోజు నుండే మొబైల్-రెడీ

డిఫాల్ట్‌గానే Shopify ఆన్‌లైన్ స్టోర్ ఎడిటర్ రెస్పాన్సివ్ డిజైన్లను అందిస్తుంది, కాబట్టి మీ సైట్ ప్రతి పరికరంలోనూ ఎల్లప్పుడూ అందంగా కనిపిస్తుంది.

ప్రతి సైట్ మొదటి రోజు నుండే వ్యాపారానికి సిద్ధం

తిరుగులేని చెక్‌అవుట్

ప్రతి Shopify సైట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ కన్వర్టింగ్ చెక్‌అవుట్‌తో వస్తుంది.

ఉచిత, విశ్వసనీయమైన హోస్టింగ్

ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మా సర్వర్‌లు మరియు వేగవంతమైన స్టోర్‌ఫ్రంట్‌ల ద్వారా మీ సందర్శకులకు ఎలాంటి అంతరాయం కలగదు.

డిఫాల్ట్‌గానే సురక్షితం

అన్ని Shopify సైట్‌లు PCI కంప్లయింట్, SSL సర్టిఫై చేయబడినవి, తద్వారా మీ వ్యాపారం, కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటాయి.

దానికోసం 13,000+ యాప్‌లు ఉన్నాయి

Klaviyo Reviews మీ కస్టమర్‌ల కోసం 5-స్టార్ అనుభవాలను అందించండి
Yotpo Product Reviews & UGC ఉత్పత్తి సమీక్షలు మరియు రేటింగ్‌లు, UGC, సామాజిక రుజువు, ఫోటోలను సేకరించండి
Shogun Landing Page Builder అన్ని రకాల పేజీల కోసం సులభంగా ఉపయోగించగల ప్రొఫెషనల్ పేజీ బిల్డర్
Shopify Translate & Adapt ప్రతి మార్కెట్ కోసం మీ స్టోర్ కంటెంట్‌ను అనువదించండి, అనుకూలీకరించండి
Judge.me Product Reviews సామాజిక రుజువు & SEO కోసం ఫోటోలు, వీడియోలతో కూడిన ఉత్పత్తి సమీక్షలు
Loox Product Reviews & Photos ఫోటోలు & వీడియోలతో కూడిన ఉత్పత్తి సమీక్షలు, రిఫరల్స్, అప్‌సెల్స్
Recharge Subscriptions సబ్‌స్క్రిప్షన్‌లు, బండిల్‌లు & మెంబర్‌షిప్‌లతో రాబడిని గరిష్టం చేయండి
Smile: Loyalty & Rewards మీ కస్టమర్‌లను అట్టిపెట్టుకోవడానికి లాయల్టీ పాయింట్‌లు, రివార్డ్‌లు, రిఫరల్స్
Stamped Loyalty & Referrals రివార్డ్‌లు, రిఫరల్స్, పాయింట్‌లు & VIP టైర్‌లతో కూడిన లాయల్టీ ప్రోగ్రామ్
Rebuy Personalization Engine పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న AI-ఆధారిత వ్యక్తిగతీకరణ ప్లాట్‌ఫామ్
Justuno ‑ Email & SMS Pop ups GDPR & కుక్కీలు, బ్యానర్‌లు & వ్యక్తిగతీకరణ కోసం పాప్ అప్‌లు
Octane AI: Advanced Quiz Maker మీ ఉత్పత్తి క్విజ్‌లపై పూర్తి నియంత్రణను పొందండి. VIP మద్దతు.
PageFly Landing Page Builder ఆకట్టుకునే ల్యాండింగ్ పేజీలను సులభంగా రూపొందించండి - కోడింగ్ అవసరం లేదు
Shopify Bundles మరింత విక్రయాలను పెంచేందుకు ఫిక్స్‌డ్ బండిల్‌లు, మల్టీప్యాక్‌లను అందించండి
Carro: Collaborative Commerce డ్రాప్‌షిప్పింగ్, టోకు, సరఫరాదారులను కనుగొనడం. అన్నీ టాప్ బ్రాండ్‌ల నుండే
T Lab ‑ AI Language Translate మీ స్టోర్‌ను బహుళ భాషల్లోకి అనువదించండి & కరెన్సీలను జోడించండి
Instafeed ‑ Instagram Feed అధికారిక Instagram షాప్ ఫీడ్‌లతో విక్రయాలు, నమ్మకాన్ని పెంచుకోండి
Weglot ‑ Translate Your Store మీ స్టోర్‌ను బహుళ భాషల్లోకి అనువదించండి
Shopify Search & Discovery మీ స్టోర్‌ఫ్రంట్ సెర్చ్, కనుగొనే అనుభవాన్ని అనుకూలీకరించండి
Growave: Loyalty & Wishlist లాయల్టీ రివార్డ్‌లు, రిఫరల్స్, విష్‌లిస్ట్‌లు, సమీక్షలతో విక్రయాలను పెంచుకోండి

సాధారణ ఫీచర్లు సరిపోనప్పుడు, వెబ్‌సైట్ బిల్డింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి Shopify App Storeని ఉపయోగించండి.

పేజీ బిల్డింగ్

అంతర్నిర్మిత సామర్థ్యాలకు మించి సృష్టించండి, సవరించండి

చిత్రాలు మరియు మీడియా

ఆడియో, వీడియో, ఇతర విజువల్ టూల్స్‌తో మీ సైట్‌ను ఆకర్షణీయంగా మార్చండి

కంటెంట్

మీ బ్లాగ్‌లు, మెటాఫీల్డ్‌లు, ఉత్పత్తి కంటెంట్‌ను అప్‌గ్రేడ్ చేయండి

డిజిటల్ ఉత్పత్తులు

సంగీతం, వీడియోలు, సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్ కోర్సులు మరియు మరిన్నింటిని అందించండి

స్థానికీకరణ

బహుళ భాషలు, కరెన్సీలతో గ్లోబల్ ప్రేక్షకులను చేరుకోండి

సెర్చ్ మరియు నావిగేషన్

సందర్శకులు వెతుకుతున్న వాటిని వారు సులభంగా కనుగొనేలా సహాయపడండి

లాయల్టీ ప్రోగ్రామ్‌లు

పాయింట్‌లు, పెర్క్‌లతో కస్టమర్‌లు మళ్లీ వచ్చేలా ప్రోత్సహించండి

కస్టమర్ సమీక్షలు

సమీక్షలు మరియు రేటింగ్‌లతో మరింత మంది వ్యక్తులు కొనుగోలు చేసేలా స్ఫూర్తినివ్వండి

ఆప్టిమైజేషన్ మరియు SEO

ట్రాఫిక్‌ను పెంచడానికి మీ సైట్‌ను వేగంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయండి

ఉచితంగా రూపొందించడం ప్రారంభించండి

ప్రారంభించండి

తరచుగా అడిగే ప్రశ్నలు