అపరిమిత ఇమెయిల్ ఫార్వార్డింగ్
మీరు Shopify ద్వారా డొమైన్ పేరును కొనుగోలు చేసినప్పుడు, మీకు అపరిమిత ఫార్వార్డింగ్ ఇమెయిల్ అడ్రస్‌లను ఉచితంగా అందిస్తాము. మీ డొమైన్ పేరు “yourstore.com” అయితే, మీరు “info@yourstore.com” వంటి అడ్రస్‌లను సులభంగా సృష్టించవచ్చు.
మీ కొత్త ఇమెయిల్ అడ్రస్‌లకు (ఉదా. info@yourstore.com) వచ్చే సందేశాలు, మీరు ఇప్పటికే వాడుతున్న ఇమెయిల్ అకౌంట్‌కు (ఉదా. youremail@example.com) ఆటోమేటిక్‌గా ఫార్వార్డ్ అవుతాయి. దీనివల్ల మీ సమయం ఆదా కావడంతో పాటు, మీ వ్యాపారం ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది.
తక్షణ అప్డేట్లు
Shopify అప్డేట్లన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి కాబట్టి, ఎలాంటి ఇబ్బందీ లేకుండా మీ స్టోర్‌కు లేటెస్ట్ ఫీచర్లు వెంటనే అందుతాయి.