మ్యాన్యువల్ఆటోపైలట్

మీ మార్కెటింగ్‌ను ఏకీకృతం చేయండి

మరింత మంది కస్టమర్‌లను కనుగొనండి, లాభదాయకమైన సంబంధాలను ఏర్పరచుకోండి, ఇంకా విశ్వసనీయ డేటాతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోండి—అన్నీ ఒకే చోట నుండి సాధించండి.

కస్టమర్‌లను కనుగొనండి

లక్షలాది మంది కస్టమర్‌లకు మీ వ్యాపారాన్ని చేరువ చేయండి

సోషల్ మీడియా

సోషల్ ఛానెల్స్‌లో విక్రయించండి

Shopify నుండి నేరుగా Facebook, Instagram, TikTok, Pinterest, Snapchat వంటి మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లలో మీ ఉత్పత్తులను షేర్ చేయడం ద్వారా మరింత మంది కస్టమర్‌లను చేరుకోండి.

Shopify మార్కెట్‌ప్లేస్ కనెక్ట్

మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయించండి

ఆటోమేటిక్ ఇన్వెంటరీ సింకింగ్‌తో ఒకే కేంద్ర స్థానం నుండి Amazon, Walmart, Target+, eBay వంటి ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో మీ ఉత్పత్తులను లిస్ట్ చేయండి.

Shop యాప్

లక్షలాది మంది మొబైల్ కొనుగోలుదారులను ఆకర్షించండి

మెరుగైన కన్వర్షన్‌తో పాటు కస్టమర్‌లను ఎంగేజ్ చేసేలా డిజైన్ చేయబడిన మొబైల్-ఫస్ట్ షాపింగ్ అనుభవం అయిన Shop ఛానెల్‌ని ఎనేబుల్ చేయండి.

మీ మార్కెటింగ్‌ను ఆటోమేట్ చేయండి

సందర్శకులను కస్టమర్‌లుగా మార్చుకోండి

Shopifyలో నేరుగా రూపొందించబడిన మార్కెటింగ్ ఆటోమేషన్ టూల్స్

ఫారమ్‌ల ద్వారా లీడ్స్‌ను క్యాప్చర్ చేసి, కన్వర్ట్ అయ్యే బ్రాండెడ్ ఇమెయిల్స్ పంపండి. ఆటోమేషన్ల ద్వారా సరైన సమయంలో సరైన కస్టమర్‌లను చేరుకోండి, ఆపై ఆడియన్స్ విభజనతో మీ మార్కెటింగ్ ప్రయత్నాలను మరింత మెరుగుపరచండి. చివరగా, Shopify Inboxతో కస్టమర్ ఇంటరాక్షన్స్ అన్నింటినీ నిర్వహించి, మరిన్ని సేల్స్‌ని కన్వర్ట్ చేయండి.

విశ్లేషణలతో మెరుగుపరచండి

మీరు విశ్వసించగల డేటాతో ఆప్టిమైజ్ చేయండి

Shopify మరియు Google, TikTok, Pinterest వంటి కీలక ఛానెల్స్ మధ్య లోతైన ఇంటిగ్రేషన్స్‌తో ఒకే చోట నుండి నిష్పాక్షికమైన డేటా రిపోర్ట్‌లను వీక్షించండి.
డేటాను జనరేట్ చేస్తున్న నాలుగు గ్రాఫ్‌లను చూపే ఒక యానిమేషన్.

రిపోర్ట్‌లు, అట్రిబ్యూషన్, ROAS

ఆర్డర్‌లు ఎక్కడి నుండి వస్తున్నాయి మరియు వాటి కోసం మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో చూడండి.

కస్టమర్‌లకు సంబంధించిన ఏకీకృత వీక్షణ

మీ ఆన్‌లైన్ స్టోర్, ఇమెయిల్, మెసేజింగ్, యాడ్ ప్లాట్‌ఫారమ్‌లలో కస్టమర్ ప్రవర్తనకు సంబంధించిన విశ్వసనీయ వీక్షణను పొందండి.

చర్య తీసుకోండి

మీ యాడ్ వ్యయాన్ని ఆప్టిమైజ్ చేయండి, టార్గెటింగ్‌ను మెరుగుపరచండి, కస్టమర్ అనుభవాలను వ్యక్తిగతీకరించండి.

ఇన్‌బిల్ట్ ప్రైవసీ, సమ్మతి

కంప్లయెన్స్‌ను నిర్ధారించండి, గోప్యతను రక్షించండి, డిఫాల్ట్‌గా కస్టమర్ల సమ్మతిని గౌరవించండి.
Shopify విశ్లేషణలను అన్వేషించండి

మరిన్ని పరిష్కారాలు

మీ వ్యాపారాన్ని శక్తివంతం చేసే ప్రతి టూల్

Shopify POS సిస్టమ్.

ఎక్కడైనా విక్రయించండి

ఆన్‌లైన్, పర్సనల్, ఇంకా ఇతర ఏ ప్రదేశంలో అయినా—మీ కస్టమర్లు ఎక్కడ ఉంటే అక్కడ విక్రయించండి.
కార్డ్‌బోర్డ్ పెట్టె నుండి బయటకు వస్తున్న ఒక రేఖాగణిత ఫ్లవర్‌వేజ్; 'Fulfilled' అని చెప్పే బబుల్, ఇంకా ఒక ప్రయారిటీ షిప్పింగ్ లేబుల్ ఓవర్‌లే చేయబడింది.

ఆర్డర్‌లను తక్కువ ఖర్చుతో వేగంగా నెరవేర్చండి

షిప్పింగ్‌పై భారీ తగ్గింపుల నుండి కేంద్రీకృత ఆర్డర్ నిర్వహణ వరకు—అన్నీ మీ Shopify ప్లాన్‌లో చేర్చబడ్డాయి.
ఆకుపచ్చ రంగు షేడ్స్‌లో ఒక లూజ్ కార్టూనిష్ స్టైల్‌లో గీసిన లైట్‌బల్బ్, ఇతర టెక్ హార్డ్‌వేర్.

మరిన్ని వాణిజ్య యాప్‌లు

మీరు మరింత స్మార్ట్‌గా, వేగంగా విక్రయించడంలో సహాయపడేందుకు క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించబడిన 8,000 యాప్‌లను Shopify App Store కలిగి ఉంది.

ఈ రోజే Shopifyతో విక్రయించడం ప్రారంభించండి

Shopifyని ఉచితంగా ట్రై చేయండి, మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి, అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని టూల్స్, సర్వీసెస్‌ను అన్వేషించండి.