Shopify vs. WooCommerce
వాణిజ్యం ప్లాట్‌ఫారమ్‌లపై రన్ అవుతుంది, ప్లగిన్‌ల పైన కాదు
మెరుగైన కన్వర్షన్, సరసమైన ఖర్చులు, అలాగే మార్కెట్లోకి తీసుకొచ్చే సరికొత్త ఆవిష్కరణలు ఇలా అన్ని అంశాలూ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: వాణిజ్య రంగాన్ని Shopify ముందుండి నడిపిస్తోంది
వేలకొద్దీ బ్రాండ్‌లు WooCommerceను మించి ఎదిగాయి
మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి అత్యంత ఆధారపడదగిన గ్లోబల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన Shopifyకి బ్రాండ్‌లు మారుతున్నాయి.
సురక్షితమైనది మరియు విశ్వసనీయమైనది
Shopify గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రన్ చేయండి
Shopify మీకు సురక్షిత ఎన్‌క్రిప్షన్, యాక్సెస్ నియంత్రణ, డేటా బ్యాకప్‌లు మరియు నెట్‌వర్క్ భద్రతను అందిస్తుంది—తద్వారా మీరు మీ బ్రాండ్ వృద్ధిపై దృష్టి పెట్టవచ్చు. WooCommerce వంటి ఓపె-సోర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో, మీ టీమ్‌లే స్వయంగా హోస్టింగ్, PCI కంప్లయన్స్ మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను చూసుకోవాల్సి ఉంటుంది—దీని వలన సైబర్ భద్రతా ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది.
33
2023లో బ్రాండ్‌లకి ఉన్న భద్రతా ప్రమాదాలను హైలైట్ చేస్తూ WooCommerceలో రిపోర్ట్ చేయబడిన వల్నరబిలిటీలు
99.9%
Shopify యొక్క సగటు అప్‌టైమ్ ఆన్‌లైన్ స్టోర్‌లు ఎల్లప్పుడూ కస్టమర్‌లకు అందుబాటులో ఉండేలా చూస్తుంది.
వాణిజ్య రంగంలో Shopify అత్యంత వేగవంతమైన సర్వర్ వేగంను కలిగి ఉంది
వేగవంతమైన సైట్ ఆదాయం నుండి కార్యకలాపాల వరకు ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది. మీ సైట్ పనితీరు మీ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరియు పోటీని ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడటానికి దాని పనితీరును అంచనా వేయండి.
మీ కస్టమ్ నివేదికను పొందండిమెరుగైన TCO
Shopifyలో మరింత సమర్థవంతంగా ఉండండి
WooCommerceతో పోలిస్తే Shopify మొత్తం యాజమాన్య ఖర్చు (TCO) 36% మెరుగ్గా ఉంటుంది. పోటీనిచ్చే ప్లాట్‌ఫారమ్ రుసుములతో పాటు సులభమైన వినియోగం అందించే ప్లాట్‌ఫారమ్ అయినందున, తమ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునే వ్యాపారాలకు Shopify సరైన ఎంపిక.*
సగటున WooCommerce కంటే Shopifyలో 36% మెరుగైన TCO

Shopifyతో పోలిస్తే, WooCommerceలో ఇవి ఉన్నాయి:
49%
సగటున అధిక అమలు మరియు సెటప్ ఖర్చులు
32%
సగటున అధిక ప్లాట్‌ఫారమ్ రుసుములు మరియు ఈకామర్స్ స్టాక్ ఖర్చులు
41%
సగటున అధిక నిర్వహణ ఖర్చులు
ఉపయోగించడానికి సులభమైనది మరియు చురుకైనది
మీ మొత్తం వ్యాపారాన్ని ఒకే ఒక ప్లగిన్ నడిపించకూడదు
వినియోగదారులకు అనుకూలమైన ఇంటర్‌ఫేస్ ద్వారా, మీరు అభివృద్ధి చెందుతున్న కొద్దీ మార్కెట్ ట్రెండ్‌లకు అనుగుణంగా మరియు త్వరగా ప్రతిస్పందించేలా మీ వ్యాపారానికి చురుకుదనాన్ని Shopify అందిస్తుంది. మీ టీమ్‌కి ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేకపోయినా, మీ స్టోర్‌ఫ్రంట్‌ని సులభంగా నిర్వహించవచ్చు. దీనికి విరుద్ధంగా, WooCommerce మీ WordPress సైట్ కోసం ఒక ప్లగిన్‌గా పనిచేస్తుంది, దీనిని మెరుగుపరచడానికి అదనపు ప్లగిన్‌లు అవసరమవుతాయి. అయితే, WooCommerceలో ఇంటిగ్రేట్ చేసినప్పుడు ప్లగిన్‌లు ఎల్లప్పుడూ సక్రమంగా పని చేయకపోవచ్చు—దీని వల్ల చిన్న మార్పుల కోసం కూడా మీ టీమ్ డెవలపర్‌లపై ఆధారపడాల్సి వస్తుంది.
ఆటంకాలు లేకుండా వేగంగా కదలండి
ఎంతో చురుకుదనం, సాంకేతిక ఆటంకాలు ఏమాత్రం లేవు
Shopifyకి చెందిన ప్రీ-బిల్ట్ సొల్యూషన్స్‌తో పని చేయడం ద్వారా సరికొత్త ఆవిష్కరణలు చేసేలా మీ ఇంజనీర్‌లకు సాధికారత కల్పించండి. WooCommerceలో సాంకేతిక లోపాలను మరియు అనుకూలీకరించిన డెవలప్‌మెంట్ ఆవశ్యకతను తొలగించండి. Shopify ప్లాట్‌ఫారమ్‌ను మరియు దీని నిర్వహణను వేగంగా అమలు చేయడం ద్వారా, మీరు వ్యాపారపరమైన ఆవిష్కరణలను వేగవంతం చేయవచ్చు.
మరిన్ని సామర్థ్యాలు
Shopifyలో ముందే అందించబడే మరిన్ని సదుపాయాలు పొందండి
వ్యాపార వృద్ధి కోసం మీ ప్లాన్‌లు ఎలా ఉన్నా, దానికి మద్దతుగా నిలిచే అత్యుత్తమ వాణిజ్య సామర్థ్యాలను Shopify కలిగి ఉంది. Shopifyలోని అడ్వాన్స్‌డ్ B2B, ఉత్పత్తి కాన్ఫిగరేషన్‌లు మరియు మార్కెటింగ్ టూల్స్ వంటివి మేము మీ వ్యాపారానికి ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అందించే కొన్ని ఫీచర్‌లు మాత్రమే.
100%
Shopify వాణిజ్యంపై దృష్టి సారించింది
200+
గత ఏడాదిలోనే ఉత్పత్తి మెరుగుదలలు మరియు అప్డేట్లు
విశ్వసనీయమైన ఈకామర్స్ భాగస్వాములు
Shopify నైపుణ్యాన్ని కనుగొనడం సులభం
మీ వ్యాపారానికి అండగా నిలిచేందుకు వందలాది గ్లోబల్ ఏజెన్సీలు మరియు భాగస్వాములు Shopifyలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఒక Shopify భాగస్వామి అయిన క్విక్‌ఫైర్ డిజిటల్, WooCommerce నుండి Shopifyకి మారడం వల్ల వృద్ధి చెందుతున్న మీ వ్యాపారానికి ఎలా ప్రయోజనం చేకూరుతుందో వివరిస్తూ ఒక గైడ్ను డెవలప్ చేసింది. మరొక Shopify భాగస్వామి అయిన ఫైర్‌సైట్, తాము ఇకపై WooCommerceను ఎందుకు అమలు చేయమనే కారణాలను తెలుపుతూ ఒక బ్రీఫ్ను విడుదల చేసింది.
బిలియన్లు
కస్టమర్ల కోసం Shopify ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచడానికి పెట్టుబడి పెట్టింది
800+
2020 నుండి జోడించబడిన Shopify ఫీచర్‌లు మరియు మెరుగుదలలు
అనలిస్ట్‌ల ధృవీకరణ
నిపుణుల ఎంపిక Shopify

Gartner® Magic Quadrant™లో 2024 లీడర్
70%
టాప్ 800 గ్లోబల్ DTC బ్రాండ్‌లలో Shopify మార్కెట్ వాటా
83%
2PM ప్రకారం, Shopifyలో ఎదుగుతున్న దుస్తుల బ్రాండ్‌ల సంఖ్య

Gartner® Magic Quadrant™
2024 Gartner® Magic Quadrant™లో Shopify మరోసారి లీడర్‌గా నిలిచింది
2024 Gartner® Magic Quadrant™లో వరుసగా 2వ సంవత్సరం కూడా లీడర్‌గా ఎంపికైన Shopify, కామర్స్ రంగంలో తన ప్రతిభను మరియు ఆవిష్కరణలను చాటుకుంటూనే ఉంది.
నివేదికను చదవండి
21 ఆగస్టు 2023

2PM
WooCommerceతో పోలిస్తే Shopifyని ఉపయోగిస్తున్న బ్రాండ్‌ల సంఖ్య భారీగా పెరిగిందని 2PM నివేదించింది
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 60కి పైగా దుస్తుల బ్రాండ్‌ల సాంకేతికతను 2PM అనే న్యూస్ అవుట్‌లెట్ ఇటీవల ఆడిట్ చేసింది. వారి పరిశోధనలో ఏం తేలింది? ఆ బ్రాండ్‌లలో 55 లేదా 83% బ్రాండ్‌లు Shopifyలో ఉండగా, వాటిలో 3% మాత్రమే WooCommerce కస్టమర్‌లుగా ఉన్నారు.
నివేదికను చదవండి
నవంబర్ 2023

IDC
Shopify “ఎంటర్‌ప్రైజ్ కామర్స్ కాన్సెప్ట్‌ను సరికొత్తగా మలుస్తోందని” IDC పేర్కొంది
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన Shopify ఎంటర్‌ప్రైజ్ పార్టనర్ సమ్మిట్‌లో, ఎంటర్‌ప్రైజ్ రంగంలో Shopify ఎంట్రీ "ఎంటర్‌ప్రైజ్ కామర్స్ కాన్సెప్ట్‌ను సరికొత్తగా మలుస్తోందని" మరియు 'యూనిఫైడ్ కామర్స్' సామర్థ్యాలతో ఇదివరకే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ప్లేయర్‌లకు గట్టి పోటీ ఇస్తోందని" IDC నిర్ధారించింది.
నివేదికను చదవండి
4 అక్టోబర్ 2023

ప్రముఖుల అభిప్రాయాలు
ఈకామర్స్ భవిష్యత్తు Shopify మరియు Commercetools మధ్య ఉందని రిక్ వాట్సన్ పేర్కొన్నారు
రాబోయే రోజుల్లో ఈకామర్స్ రంగంలో Shopify ప్రధాన ప్లేయర్‌గా నిలవనుందని Your Basket Is Empty పాడ్‌కాస్ట్‌లో రిక్ వాట్సన్ అంచనా వేశారు.
పూర్తి ఎపిసోడ్‌ను వినండి
4 అక్టోబర్ 2023
మైగ్రేషన్ భాగస్వాములు
అతిపెద్ద కామర్స్ భాగస్వామ్య ఎకోసిస్టమ్‌తో మైగ్రేట్ అవ్వండి
WooCommerce నుండి మైగ్రేట్ అవ్వాలని చూస్తున్నారా? Shopify భాగస్వాములు సహాయం చేయగలరు. మీ వృద్ధికి మార్గం సుగమం చేయడంలో మా గ్లోబల్ భాగస్వాములు మీకు సహాయపడేలా చేయండి.
10,000+
యాప్ మరియు టెక్నాలజీ భాగస్వాములు
100+
Shopify Plus సర్టిఫైడ్ యాప్ భాగస్వాములు
ఫీచర్ చేయబడిన WooCommerce మైగ్రేషన్ భాగస్వాములు
Shopify మరియు WooCommerceకి సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు
SHOPIFY VS. WOOCOMMERCE
మెరుగైన ఫలితాలు కావాలా? Shopifyకి మారండి
అధిక ఆదాయాన్ని అందించడం నుండి నిరంతర ఆవిష్కరణల వరకు, ఎలాంటి సందేహాలు లేకుండా Shopify ఎంచుకోదగ్గ అత్యుత్తమ ప్లాట్‌ఫారమ్ అని కస్టమర్లు మరియు విశ్లేషకులు అంగీకరిస్తున్నారు.