మల్టీ-స్టోర్ POS

మీ రిటైల్ వ్యాపారాన్ని సమర్థవంతంగా స్కేల్ చేయండి

కార్యకలాపాలను క్రమబద్ధీకరించి, ఖర్చులను తగ్గించే పాయింట్ ఆఫ్ సేల్‌తో మీ సామర్థ్యాన్ని పెంచుకోండి.
రద్దీగా ఉండే స్టోర్‌లోని చెక్అవుట్ కౌంటర్ వద్ద నిలబడి, కస్టమర్ Shopify POSని ఉపయోగించి తమ ఐటెమ్‌లకు చెల్లింపులు చేస్తున్నారు.
  • Gorjana లోగో
  • Studs లోగో
  • Brooklinen లోగో
  • Gymshark లోగో
  • Parachute లోగో
  • KOTN లోగో
  • PDPAOLA లోగో
  • Stussy లోగో
  • Steve Madden లోగో
  • Alo Yoga లోగో

22%

తక్కువ యాజమాన్యపు మొత్తం ఖర్చు*

20%

వేగవంతమైన అమలు సమయం*

11%

తక్కువ ఇంటిగ్రేషన్ ఖర్చులు

8.9%

విక్రయాలలో సమానమైన వృద్ధి*
*సర్వే చేయబడిన మార్కెట్ సెట్‌కి సంబంధించి సగటున వ్యాపారులు స్వయంగా నివేదించిన గణాంకాల ఆధారంగా ఇవ్వబడింది

స్టోర్‌లో పొందే అనుభవం

కొత్తగా తీర్చిదిద్దబడిన రిటైల్

Shopify బహుళ స్టోర్‌ల పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్‌ని ఉపయోగించి లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన టూల్స్‌ను సేల్స్ అసోసియేట్‌లకు అందించండి.

వేగవంతమైన చెక్‌అవుట్‌లు

మీ సిబ్బందికి ఇంకా కొనుగోలుదారులకు సులభంగా ఉపయోగించగల ఇంటిట్యూవ్ పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్‌వేర్‌తో విక్రయాలను 2 రెట్లు వేగంగా ముగించండి.

ఎంతో ఉత్సాహంగా పని చేసే సిబ్బంది

కస్టమర్, ఇన్వెంటరీ ఇంకా ఉత్పత్తుల సమాచారాన్ని వేళ్ల కొసలపై ఉంచే సాఫ్ట్‌వేర్ సహాయంతో ఒక్కో ఆర్డర్‌కు గరిష్టంగా 20% ఎక్కువ విక్రయించేలా అసోసియేట్‌లకు సాధికారత కల్పించండి.

సులభమైన ఆమ్నీఛానల్

పాయింట్ ఆఫ్ సేల్‌లో నేరుగా అందుబాటులో ఉండే ఎండ్‌లెస్ ఐల్ వంటి ఆమ్నీఛానల్ ఫీచర్‌లతో స్టోర్‌లోని కన్వర్షన్‌ను 40% వరకు పెంచుకోండి.
2022లో Shopify POSకి మారిన Olivers & Co., La Portegna మరియు Ryzon వారు దీన్ని నివేదించారు.
ఒక ఉద్యోగి డెస్క్ వద్ద కూర్చుని వ్యాపారానికి సంబంధించిన వెబ్‌సైట్‌లో పని చేస్తున్నారు. చిత్రం పైన Google, Instagram మరియు Facebook లోగోలు ఉన్నాయి.

ఏకీకృత వాణిజ్యం

మీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించండి

ఒకే బ్యాక్ ఆఫీస్ ద్వారా స్టోర్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు జరపండి. ఆర్డర్, కస్టమర్ ఇంకా ఇన్వెంటరీ నిర్వహణలో కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించండి.

ఇంటిగ్రేటెడ్ డేటా

మీ ఇన్‌సైట్‌లను కేంద్రీకరించండి

అన్ని ఛానెల్‌ల అంతటా రియల్ టైమ్ విక్రయాల డేటాను పొందండి. అలాగే, ధృవీకరించబడిన ఇంటిగ్రేషన్‌లతో దీన్ని మీ ERPకి కనెక్ట్ చేయండి.

ఇంటిగ్రేటెడ్ డేటా

మీ ఇన్‌సైట్‌లను కేంద్రీకరించండి

అన్ని ఛానెల్‌ల అంతటా రియల్ టైమ్ విక్రయాల డేటాను పొందండి. అలాగే, ధృవీకరించబడిన ఇంటిగ్రేషన్‌లతో దీన్ని మీ ERPకి కనెక్ట్ చేయండి.

విస్తరించదగిన ప్లాట్‌ఫారమ్

మీ పాయింట్ ఆఫ్ సేల్‌ను అనుకూలీకరించుకోండి

అందరికీ ఒకేలా సరిపోయే పరిష్కారాలను పక్కనబెట్టండి. దానికి బదులుగా, కోడ్ ఇంకా నో-కోడ్ ఆప్షన్‌లతో మీ వ్యాపారానికి సరిపోయేలా Shopify పాయింట్ ఆఫ్ సేల్‌ను మీరే రూపొందించుకోండి.
The Inspiration Co. లోగో

50+ స్టోర్‌లు450+ సిబ్బంది$14M+ రాబడి

Shopify POSని ఉపయోగించి The Inspiration Company ఏ విధంగా 50కి పైగా స్టోర్‌లను స్కేల్ చేసింది.

కేస్ స్టడీని చదవండి

బహుళ స్టోర్‌ల ఫీచర్‌లు

రిటైలర్‌ల కోసం ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్

Shopify అందిస్తోన్న బహుళ స్టోర్‌ల పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్‌తో మీ టెక్ స్టాక్‌ను సులభతరం చేయండి.

మొబైల్ POS

ఈ శక్తివంతమైన, పోర్టబుల్ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్‌తో ఎక్కడైనా విక్రయాలను ముగించేలా మీ సిబ్బందికి సాధికారత కల్పించండి.

ఆన్‌లైన్ స్టోర్

అత్యుత్తమ కన్వర్టింగ్ చెక్‌అవుట్ నుండి పూర్తి స్థాయిలో అనుకూలీకరించదగిన వెబ్‌సైట్ వరకు, ఇండస్ట్రీలోనే అగ్రగామిగా ఉన్న ఈకామర్స్ సేవలను పొందండి.

ఆమ్నీఛానల్ విక్రయాలు

ఎలాంటి ఇంటిగ్రేషన్‌లు అవసరం లేకుండా స్టోర్‌లో, ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో ఇంకా మరెన్నో చోట్ల ఒకే సిస్టమ్ నుండి విక్రయించండి.

ఇన్వెంటరీ నిర్వహణ

రియల్ టైమ్ అప్‌డేట్‌లతో ఇన్వెంటరీ కచ్చితత్వాన్ని విశ్వసించండి, అలాగే ఫోర్‌కాస్టింగ్ టూల్స్‌ ద్వారా డిమాండ్‌ను అంచనా వేయండి.

డైనమిక్ ఆర్డర్ రూటింగ్

ప్రతిసారీ అత్యంత అనుకూలమైన లొకేషన్ నుండి ఆర్డర్‌లను రవాణా చేయడానికి సమీకృత ఆర్డర్ నిర్వహణ సిస్టమ్‌ని ఉపయోగించండి.

స్టోర్ ఫుల్‌ఫిల్‌మెంట్

స్టోర్‌లను ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలుగా మార్చండి. అలాగే, BOPIS ఇంకా ఎండ్‌లెస్ ఐల్‌ ఫీచర్‌లతో ఎక్కువ మంది కొనుగోలుదారులను కన్వర్ట్ చేయండి.

ఏకీకృత రిపోర్టింగ్

మీ ERPకి సజావుగా కనెక్ట్ అయ్యే ఏకీకృత విక్రయాల డేటాతో కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని మరింత సులభతరం చేయండి.

కస్టమర్ ప్రొఫైల్‌లు

అన్ని ఛానెల్‌లలో డేటాను క్యాప్చర్ చేసి, కస్టమర్ ఇన్‌సైట్‌లను కన్వర్ట్ అయ్యే సంబంధాలుగా మార్చుకోండి.

క్లయింటెలింగ్

POSలోని కొనుగోలు చరిత్రలు ఇంకా లాయల్టీ ఇన్‌సైట్‌లతో కొనుగోలుదారులకు మెరుగైన సేవలందించేందుకు సిబ్బందికి తగిన టూల్స్ ఇవ్వండి.

అవాంతరాలు లేని తగ్గింపులు

ఆన్‌లైన్ ఇంకా స్టోర్‌లో సహా ప్రతి రిటైల్ ఛానెల్‌లో పని చేసే డిస్కౌంట్ కోడ్‌లు ఇంకా ప్రమోషన్‌లను రూపొందించండి.

డిజిటల్ మార్కెటింగ్

కస్టమర్ ఇంకా విక్రయాల డేటాతో ఇంటిగ్రేట్ అయ్యే మార్కెటింగ్ టూల్స్ ద్వారా మరింత ప్రభావవంతమైన ప్రచారాలను సృష్టించండి.

సిబ్బంది నిర్వహణ

టీమ్ పనితీరును ట్రాక్ చేయండి. అలాగే పాత్రలు ఇంకా అనుమతుల ద్వారా సున్నితమైన సమాచారానికి యాక్సెస్‌ను కంట్రోల్ చేయండి.

ప్రపంచంలోని అత్యుత్తమ కామర్స్ ప్లాట్‌ఫారమ్ మద్దతుతో

సాటిలేని ఆవిష్కరణ

ప్రతి సంవత్సరం 200కి పైగా కొత్త ఫీచర్‌లతో మునుపెన్నడూ లేని ప్లాట్‌ఫారమ్ మెరుగుదలలకు యాక్సెస్ పొందండి.

ధృవీకరించబడిన ఇంటిగ్రేషన్‌లు

Shopifyని ERP, CRM ఇంకా అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లకు కనెక్ట్ చేయడానికి థర్డ్-పార్టీ ఇంటిగ్రేషన్‌లను ఉపయోగించండి.
కస్టమర్ POS టెర్మినల్‌పై క్రెడిట్ కార్డ్‌ను ట్యాప్ చేస్తారు. చిత్రం పైన, Shopify ధృవీకరించిన ERP ఇంటిగ్రేషన్‌లైన Bright Pearl, Acumatica ఇంకా Oracle Netsuite లోగోలు ఉన్నాయి.

మీరు ఇది సాధిస్తారు. మీకు మేము మద్దతుగా ఉన్నాం.

  • ఇమెయిల్ ద్వారా కస్టమర్ సర్వీస్
  • Shopify సహాయ కేంద్రం ద్వారా ఉచిత గైడ్‌లు
  • యాప్‌లు ఇంకా భాగస్వాముల ద్వారా మైగ్రేషన్ మద్దతు

తరచుగా అడిగే ప్రశ్నలు