ప్రీ-ఆర్డర్‌లు

ప్రీ-ఆర్డర్‌లతో మరింతగా విక్రయించండి

మీ స్టోర్‌కు ప్రీ-ఆర్డర్‌లను జోడించడం ద్వారా, ఉత్పత్తులు స్టాక్ లేనప్పుడు కూడా వాటిని ప్రమోట్ చేయండి, కొత్త ఐటెమ్‌లపై ఆసక్తిని అంచనా వేయండి మరియు కస్టమర్‌లలో ఉత్సాహాన్ని నింపండి.
ఇప్పుడే ప్రీ-ఆర్డర్ చేయడానికి ఒక బటన్‌తో కూడిన హెడ్‌ఫోన్‌ల జోడిని చూపుతున్న మొబైల్ చెక్‌అవుట్ పేజీ.

ప్రీ-ఆర్డర్‌లను అందించడానికి ఎన్నో కారణాలున్నాయి

ప్రీ-ఆర్డర్ బ్యాడ్జ్‌తో ఉన్న రెండు బంగారు చెవి దిద్దులు ధరించిన ఒక మహిళ ముఖం ప్రొఫైల్ క్లోజప్. ఇప్పుడే ప్రీ-ఆర్డర్ చేయండి అని చెప్పే బటన్‌తో బంగారు చెవి దిద్దులను చూపుతున్న ఒక చిన్న ప్రొడక్ట్ టైల్.

అమ్మకాలను పెంచుకోండి

కస్టమర్‌లు స్టాక్ లేని ఉత్పత్తులను రిజర్వ్ చేసుకునేందుకు అనుమతించడం ద్వారా మరిన్ని అమ్మకాలను సొంతం చేసుకోండి. మీరు కొనుగోలుదారులకు ఇప్పుడే చెల్లించడం, డిపాజిట్ చెల్లించడం లేదా తర్వాత చెల్లించడం వంటి ఎంపికలను కూడా అందించవచ్చు.

డిమాండ్‌ను అంచనా వేయండి

ఊహాగానాలకు తావివ్వకుండా, ఎంతో డిమాండ్ ఉండే ఆ సరికొత్త ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వారు కట్టుబడి ఉన్నారో లేదో కస్టమర్‌లనే అడిగి తెలుసుకోండి.

ఉత్సాహాన్ని సృష్టించండి

మీ కస్టమర్‌లకు అద్భుతమైన కొత్త ఐటెమ్‌లపై ప్రత్యేక ప్రీ-ఆర్డర్ యాక్సెస్‌ను అందించడం ద్వారా వారి విశ్వాసాన్ని పొందండి, తద్వారా మీరు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు.

మేము సిఫార్సు చేసిన యాప్‌లలో ఒకదానిని ప్రయత్నించండి

మీ వ్యాపారానికి సరైన ప్రీ-ఆర్డర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దీని సెటప్ చాలా సులభం, దీన్ని మీ స్టోర్‌తో జత చేయండి, ప్రీ-ఆర్డర్ ఎంపికను జోడించి, మరింతగా విక్రయించడం ప్రారంభించండి.

PreProduct

కస్టమర్ పోర్టల్, అనుకూలీకరించదగిన ఇమెయిల్‌లు, ప్రీ-ఆర్డర్ డిపాజిట్‌లు, అనువైన థీమ్ అనుకూలీకరణలు ఇందులో ఉంటాయి.

నా కొత్త ఉత్పత్తిని లాంచ్ చేయడానికి, మంచి హైప్ తీసుకురావడానికి, డిపాజిట్‌లను తీసుకోవడానికి మరియు మిగిలిన చెల్లింపులను సులభంగా కోరడానికి PreProduct యాప్ అద్భుతంగా పనిచేసింది. నా రెండవ ప్రీ-ప్రొడక్ట్ లాంచ్ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను!

Bee Haven Bodycare & Gifts

Pre-Order Manager

త్వరలో రాబోయే ఉత్పత్తులు, నాకు తెలియజేయండి ఫారమ్, ప్రీ-ఆర్డర్ డిపాజిట్‌లు, అనువైన థీమ్ అనుకూలీకరణలు ఇందులో ఉంటాయి.

ఈ యాప్ నాకు చాలా ఇష్టం - స్టాక్ అమ్ముడుపోవడం వల్ల వెళ్లిపోయే అవకాశం ఉన్న దాదాపు 100 మందికి పైగా అదనపు కస్టమర్‌లను పొందేందుకు ఇది నాకు అవకాశం కల్పించింది!

Daily Orders

Purple Dot

ఆటోమేటిక్ కస్టమర్ అప్‌డేట్‌లు, కస్టమర్ పోర్టల్, సులభమైన ప్రీ-ఆర్డర్ మేనేజ్‌మెంట్ మరియు సెటప్ ఇందులో ఉంటాయి.

రీస్టాక్ చేయబోయే ఉత్పత్తులను ప్రీ-ఆర్డర్ చేయడానికి కస్టమర్‌లను అనుమతించడం ద్వారా, మేము మా కస్టమర్‌లకు మరింత సులభతరమైన అనుభవాన్ని అందించగలము, దానితో పాటు ముందుగానే మరిన్ని అమ్మకాలను పొందే అవకాశాన్ని మేము అందిపుచ్చుకోగలుగుతున్నాము. వస్తువులు గిడ్డంగికి చేరుకోవడానికి ముందే మేము మా రీస్టాక్‌లో 15% లేదా అంతకంటే ఎక్కువ విక్రయిస్తాము.

Pocket Sport
ప్రీ-ఆర్డర్ యాప్‌లను బ్రౌజ్ చేయండి

విక్రయించడానికి లెక్కలేనన్ని మార్గాలు

మీ ఉత్పత్తులను విక్రయించడానికి మరియు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి కొత్త మార్గాలను సృష్టించడానికి మేము ప్రతిరోజూ పని చేస్తాము. Subscriptionsతో విక్రయించడం నుండి కొనే ముందు ప్రయత్నించండి వరకు, మీ కస్టమర్‌లతో ఆ “కొనుగోలు చేయండి” బటన్‌ను క్లిక్ చేయించడానికి మేము ఎల్లప్పుడూ కొత్త మార్గాల కోసం అన్వేషిస్తుంటాము.
మూన్‌లైట్ స్కిన్‌కేర్ వారి స్లీపీ స్ప్రిట్జ్.. ఫేషియల్ టోనర్ కోసం పర్పుల్ ప్యాకేజీ మరియు స్లీపీ స్ప్రిట్జ్.. ఫేషియల్ టోనర్ యొక్క చిన్న స్ప్రే బాటిల్‌తో కూడిన ప్రొడక్ట్ డిస్‌ప్లే

ప్రీ-ఆర్డర్‌లతో ప్రారంభించడానికి వనరులు

ఒక కేఫ్‌లో కూర్చున్న మహిళ చిరునవ్వు చిందిస్తూ ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని, మరో చేత్తో తన ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తోంది.

బ్లాగ్

మా బ్లాగ్‌లో ప్రీ-ఆర్డర్‌ల గురించి చదవండి.
మంచి వెలుతురు ఉన్న డెస్క్ వద్ద కూర్చుని ఒక మహిళ తన నోట్‌బుక్‌లో రాస్తోంది.

సహాయ కేంద్రం

ప్రీ-ఆర్డర్‌లను ఉపయోగించడం కోసం ఉత్తమ పద్ధతులు మరియు చిట్కాలను కనుగొనండి.
ఒక వ్యక్తి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ధరించి, తన ల్యాప్‌టాప్ ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు.

మద్దతు

ప్రీ-ఆర్డర్ గురించి సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేమున్నాము.

ఈరోజే మరింతగా విక్రయించడం ప్రారంభించండి

మీ ఉత్పత్తులను ప్రీ-ఆర్డర్ చేసే సౌకర్యాన్ని మీ కస్టమర్‌లకు అందించడానికి మరియు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇంతకుమించిన సరైన సమయం మరొకటి లేదు.