Shopifyలో సబ్‌స్క్రిప్షన్‌లు

సబ్‌స్క్రిప్షన్‌లతో మీ రాబడిని, కస్టమర్ విధేయతను పెంచుకోండి

నమ్మకమైన పునరావృత రాబడిని సృష్టించుకోండి అలాగే కస్టమర్ విధేయతను పెంపొందించుకోండి—ఇవన్నీ కూడా లక్షలాది వ్యాపారాలు విశ్వసించే కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించబడిన సబ్‌స్క్రిప్షన్ యాప్‌ల ద్వారా సాధ్యమవుతాయి.

Shopify స్టోర్ లేదా? 3-రోజుల ఉచిత ట్రయల్‌తో ప్రారంభించండి.

మీకు, మీ కస్టమర్‌లకు అతుకులు లేని సబ్‌స్క్రిప్షన్ అనుభవం

అంచనా వేయదగిన పునరావృత రాబడి

భవిష్యత్తును అంచనా వేయడానికి, వ్యాపార వృద్ధిని ప్లాన్ చేయడానికి సహాయపడే పునరావృత ఆదాయ మార్గాన్ని సృష్టించండి.

అధిక లైఫ్‌టైమ్ వాల్యూ

ఒక్కసారి మాత్రమే కొనుగోలు చేసే వారిని జీవితకాల కస్టమర్‌లుగా మార్చుకోండి. సబ్‌స్క్రిప్షన్‌లు కస్టమర్ రిటెన్షన్‌ను పెంచుతాయి, మీ వ్యాపారం ఎదగడానికి సహాయపడతాయి.

పెరిగిన కస్టమర్ విధేయత

అనువైన, అనుకూలీకరించగల ఆఫర్‌లు మీ కస్టమర్‌లకు సులభమైన—మరింత అద్భుతమైన—అనుభవాన్ని అందిస్తాయి, కాబట్టి వారు మీ దగ్గర పదే పదే కొనుగోలు చేస్తారు.

ఆల్-ఇన్-వన్ కామర్స్ ప్లాట్‌ఫారమ్

మీకు ఇప్పటికే తెలిసి, మీరు విశ్వసించే ఒకే ప్లాట్‌ఫారమ్ అంటే, Shopify ఆల్-ఇన్-వన్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి మీకు కావలసిన అన్ని వ్యాపార సాధనాలు, డేటాను యాక్సెస్ చేయండి.

సబ్‌స్క్రిప్షన్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్

మీరు విజయవంతం కావడానికి అవసరమైనవన్నీ ఒకే చోట

చెక్‌అవుట్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చెక్‌అవుట్‌ను పొందండి. 1.8 బిలియన్‌కు పైగా ప్రాసెస్ చేసిన ఆర్డర్‌లతో, వేగం, కన్వర్షన్, కస్టమర్ అనుభవం కోసం Shopify Checkout నిరంతరం ఆప్టిమైజ్ చేయబడుతుంది.

ఆన్‌లైన్ స్టోర్

100కి పైగా వినియోగానికి సిద్ధంగా ఉన్న, అనుకూలీకరించగల థీమ్‌లు మరియు డ్రాగ్-అండ్-డ్రాప్ ఆన్‌లైన్ స్టోర్ బిల్డర్‌తో అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని సృష్టించండి—దీని కోసం ఎటువంటి డిజైనర్ లేదా డెవలపర్ అవసరం లేదు.

ఫుల్‌ఫిల్‌మెంట్

మీరు విక్రయించే అన్ని చోట్లా కచ్చితంగా ఉండే ఏకీకృత ఇన్వెంటరీతో సమయాన్ని ఆదా చేయండి, అలాగే మీ వ్యాపారానికి తగినట్లుగా స్కేల్ అయ్యే సులభమైన షిప్పింగ్ టూల్స్‌ను యాక్సెస్ చేయండి.

ఇన్‌సైట్‌లు

ఒకే చోట నుండి సబ్‌స్క్రిప్షన్ రాబడిని సులభంగా ట్రాక్ చేయండి, ముఖ్యమైన కస్టమర్ టచ్‌పాయింట్‌లలో విశ్లేషణలను చూడండి.

Shopify Payments

వన్-టైమ్ అయినా లేదా పునరావృత చెల్లింపులు అయినా, మీకు త్వరగా, సురక్షితంగా, నమ్మకంగా చెల్లింపులు జరుగుతాయని తెలుసుకోండి.

ఇది ఎలా పని చేస్తుంది

Shopifyలో సబ్‌స్క్రిప్షన్‌లను విక్రయించడం ప్రారంభించండి

1. Shopify కోసం సైన్ అప్ చేయండి

ఈ రోజే మీ 3-రోజుల ట్రయల్‌ను ప్రారంభించండి. క్రెడిట్ కార్డ్ అవసరం లేదు.

2. మీ ఆన్‌లైన్ స్టోర్‌ను సృష్టించండి

మీ బ్రాండ్, వ్యాపారానికి సరిపోయే థీమ్‌లతో మీ స్టోర్‌ఫ్రంట్‌ను త్వరగా సృష్టించి, అనుకూలీకరించండి.

3. సబ్‌స్క్రిప్షన్ యాప్‌ను జోడించండి

సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ల కోసం ఉచిత Shopify Subscriptions యాప్‌ను ప్రయత్నించండి లేదా మరింత అధునాతన అవసరాల కోసం ప్రపంచ-స్థాయి Shopify సబ్‌స్క్రిప్షన్ యాప్‌ల కలెక్షన్‌ను అన్వేషించండి.
Shopify Subscriptions డౌన్‌లోడ్ చేయండి

సబ్‌స్క్రిప్షన్‌లతో మీకు సహాయం కావాలా?
మేము మీకు అండగా ఉన్నాము

సహాయ పత్రాలు

Shopifyతో సబ్‌స్క్రిప్షన్‌లను సెటప్ చేయడానికి మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదానిని రివ్యూ చేయండి.

సహాయ కేంద్రాన్ని సందర్శించండి 

24/7 సపోర్ట్

మీకు అవసరమైన క్షణంలో, మీకు కావలసిన విధంగా, మీకు అవసరమైన సహాయాన్ని పొందండి.

మమ్మల్ని సంప్రదించండి 

ఈ రోజే ప్రారంభించండి

Shopifyని 3 రోజుల పాటు ఉచితంగా ప్రయత్నించండి, అలాగే మీ సబ్‌స్క్రిప్షన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి, పెంచుకోవడానికి మీకు కావలసిన సాధనాలు, సర్వీస్‌లన్నింటినీ అన్వేషించండి.

ఉచితంగా ప్రారంభించండి, ఆపై మీ మొదటి 3 నెలలను నెలకు ₹20 చొప్పున పొందండి.