ఉచిత సాధనాలు
మా జనరేటర్‌తో పక్కా సేవా నిబంధనలను రూపొందించండి
మీ వెబ్‌సైట్ కోసం అనుకూలీకరించిన సేవా నిబంధనల విధానం
మీ వెబ్‌సైట్, కంపెనీ మరియు కస్టమర్‌లను రక్షించడానికి, మీరు మీ వినియోగ నిబంధనలను స్పష్టంగా, సులభంగా మరియు అర్థమయ్యే భాషలో పేర్కొనాలి. మా సాధారణ నిబంధనలు మరియు షరతుల టెంప్లేట్ తక్షణమే మీ వ్యాపారం కోసం అనుకూలీకరించిన సేవా నిబంధనల విధానాన్ని రూపొందించగలదు.
మీ ఉచిత సేవా నిబంధనల విధానం రూపొందించబడిన తర్వాత, అది పక్కాగా తయారయ్యే వరకు మీరు అనుకూలీకరించడం మరియు మార్పులు చేయడం కొనసాగించవచ్చు. ప్రారంభించడానికి దిగువన ఉన్న సాధారణ ఫారమ్‌ను పూరించండి.
మీ సేవా నిబంధనల విధానంతో పాటుగా Shopify ఉచిత ట్రయల్‌ను పొందండి
ఈ నమూనా టెంప్లేట్‌లు న్యాయ సలహా కావు మరియు వీటిని ఉపయోగించడం ద్వారా మీరు అంగీకరిస్తున్నది
గోప్యతా విధానం
అనేక దేశాల్లో గోప్యతా విధానాలు చట్టం ప్రకారం తప్పనిసరి మరియు కస్టమర్‌ల నమ్మకాన్ని పెంపొందించడానికి ఇవి ఒక గొప్ప మార్గం.
రీఫండ్ విధానం
కస్టమర్లలో సద్భావనను పెంపొందించండి మరియు పెట్టిన డబ్బుకు వారికి తగిన విలువ లభిస్తుందన్న భరోసాను కల్పించండి.
తరచుగా అడిగే ప్రశ్నలు
నిబంధనలు మరియు షరతుల విధానం అనేది సేవా నిబంధనలు లేదా వినియోగ నిబంధనలుగా కూడా పిలువబడుతుంది, ఇది కంపెనీని రక్షించడానికి రూపొందించబడిన న్యాయపరమైన పత్రం. ఇది వారు మీ సేవను (వెబ్‌సైట్‌లు మరియు మొబైల్ యాప్‌లతో సహా) ఉపయోగిస్తే వారి నుండి చట్టపరంగా ఏమి అవసరమవుతుందో కస్టమర్‌లకు తెలియజేస్తుంది.
గోప్యతా విధానం వలె, నిబంధనలు మరియు షరతుల విధానం చట్టం ప్రకారం అవసరం లేదు. అయితే, చట్టపరమైన వివాదం తలెత్తితే, న్యాయస్థానంలో నిబంధనలు మరియు షరతుల విధానం కంపెనీకి సహాయపడవచ్చు.
నిబంధనలు మరియు షరతుల విధానం అనేది గోప్యతా విధానంతో పాటు, వెబ్‌సైట్‌లోని ఫుటర్ నుండి లింక్ చేయబడే ఒక వెబ్‌పేజీ. ఫుటర్ అనేది వెబ్‌సైట్‌లోని అన్ని పేజీలలో ఒకేలా కనిపించే డిజైన్ ఎలిమెంట్.
Shopify యొక్క ఉచిత పాలసీ జనరేటర్ సాధనం న్యాయ నిపుణుల ద్వారా రూపొందించబడింది మరియు సమీక్షించబడింది. సాధనం ఉపయోగించడానికి చాలా సులభం, ప్రారంభించడానికి:
- మీ ఇమెయిల్ మరియు కంపెనీ సమాచారాన్ని నమోదు చేయండి
- మీ కోసం అనుకూలీకరించిన విధానం మీ ఇన్‌బాక్స్‌కి చేరే వరకు వేచి ఉండండి
- అందించిన సూచనల ఆధారంగా మీ విధానాన్ని అనుకూలీకరించండి
విధాన జనరేటర్ అనేది వ్యాపారాల కోసం Shopify అందిస్తున్న ఒక ఉచిత సాధనం. అంటే దీన్ని ఉపయోగించడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. మేము ప్రస్తుతం కింది విధాన జనరేటర్‌లను అందిస్తున్నాము:
- గోప్యతా విధానం
- రీఫండ్ విధానం
- నిబంధనలు మరియు షరతులు